...:-> జ్యోతిర్లింగాలలో దేవఘర్ లోని వైద్యనాథ క్షేత్రం ఒకటి.

కైలాసంలో కొలువైన మహా శివుడు తన భక్తుల కోర్కెలు తీర్చేందుకు భూమిపై ద్వాదశ జ్యోతిర్లింగాల్లో కొలువై ఉన్నాడని శైవపురాణం పేర్కొంటోంది. ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శిస్తే కోరిన కోర్కెలు తీరడంతో పాటు జన్మ సార్థకత ఏర్పడుతుందనేది నమ్మకం. ఇందులో దేవఘర్ లోని వైద్యనాథ క్షేత్రం ఒకటి.
జార్ఖండ్ రాష్ట్రంలోని దేవఘర్ చిన్నపట్నం. రావణుడు లంకకు తీసుకువెళ్లాలనుకున్న ఆత్మలింగాన్ని ఇక్కడ పెట్టి తిరిగి తీసుకువెళ్లలేక పోయాడన్నది పురాణ గాథ.

No comments:

Post a Comment